ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

GODDESS LALITHA DEVI PANCHA RATNAM SONGS

ఓం హ్రీం శ్రీం క్లీం ఐం శ్రీ లలిత త్రిపుర సుందరైనమః

లలితా పంచరత్నమ్/Lalitha Pancharatnam


ఓం హ్రీం శ్రీం క్లీం ఐం శ్రీ లలిత త్రిపుర సుందరైనమః 

లలితా పంచరత్నమ్:

ప్రాతః స్మరామి లలితా వదనారవిందం
బింబాధరం పృథుల మౌక్తిక శోభినాసమ్
ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్ 1

ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం
రక్తాంగుళీయ లసదంగుళి పల్లవాఢ్యామ్
మాణిక్యహేమ వలయాంగద శోభమానాం
పుండ్రేక్షుచాప కుసుమేషు సృణీర్దధానామ్ 2 

ప్రాతర్నమామి లలితాచరణారవిందం
భక్తేష్టదాన నిరతం భవసింధుపోతమ్
పద్మాసనాది సురనాయక పూజనీయం
పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యామ్ 3 

ప్రాతఃస్తవే పరశివాం లలితాం భవానీం
త్రయ్యంత వేద్యవిభవాం కరుణానవద్యామ్
విశ్రమ్య సృష్టి విలయస్థితి హేతుభూతాం
విద్యేశ్వరీం నిగమ వాజ్ఞ్మన సాతి దూరామ్ 4

ప్రాతర్వదామి లలితే తవ పుణ్య నామకామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి
శ్రీ శాంభవీతి జగతాం జననీ పరేతి
వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి 5

యః శ్లోక పంచకమిదం లలితాంబికాయాః
సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే
తస్మై దదాతి లలితా ఝటితి ప్రపన్నా
విద్యాం శ్రియం విమల సౌ ఖ్యమనంత కీర్తిమ్.