కార్తీకపౌర్ణమి ప్రత్యేక పూజలు...
అమ్మవారికి ప్రీతిపాత్రమైనది కుంకుమ పూజ. అయ్యవారికి అంటే మహేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది రుద్రాభిషేకం. అందులోను ఏకాదశ రుద్రాభిషేకం......
కార్తీక పౌర్ణమి సందర్భంగా 10 - 11 - 2011 వ తేదీ గురువారం సాయింత్రం విజయవాడ, గురునానక్ నగర్ రోడ్, గెజెటెడ్ ఆఫీసర్స్ కాలనీ లోని మిహిర పూజా మందిరంలో జరిగిన కుంకుమ పూజ, ఏకాదశ రుద్రాభిషేకం నుంచి కొన్ని భాగాలు......
THE ABOVE DATA IS COLLECTED FROM:
http://sirakadambam.blogspot.in/search/label/%E0%B0%AD%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF