ఒక సినిమా ధియేటర్లో ఒక ముసలావిడ కూల్ డ్రింక్ సీసాని 15 నిమిషాల కోసారి
నోటికి ఆనిస్తూ సుబ్బారావ్ కి కనిపించింది.
అది చూసి చూసి విసుగొచ్చి టక్కున ముసలావిడ దగ్గర కూల్ డ్రింక్ సీసా లాక్కొని
ఒక్క గుక్కలో సుబ్బారావ్ తాగేసి... "ఇలా కూల్ డ్రింక్ తాగేది" అన్నాడు. !
దానికి ఆ ముసలావిడ..... "అయ్యో నేను ఆ సీసాలో పాన్ తిని, ఎంగిలి ఉమ్మేస్తున్నానయ్యా"
అనింది...
అంతే...