ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

PREPARE PUDINA TEA WHICH IS GOOD FOR HEALTH



పుదీనా టీ తయారు చేసుకోండిలా

1. రెండు కప్ఫుల నీటికి పది నుంచి పన్నెండు ఆకులని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి .

2. నీరు మరిగిన తర్వాత ఈ ఆకులని వేసి ముతపెట్టేయాలి .కాసేపటికి కప్ఫు పాలు , ఒక యాలక్కాయ , ఇష్టముంటే దాల్చినచెక్క వేసి తేనె కలిపితే పుదీనా టీ సిద్దం .

3. ఈ టీ శరీరానికి కొత్త శక్తిని ,మనసుకి ఉత్సాహవంతమైన ఆలోచనలని అందిస్తుంది .

పుదీనా ఆకుల్లో వ్యాధినిరోధక శక్తిని పెంచే విన్తమిన్ ఎ , విటమిన్ సి గుణాలు అధికం .

ఉదయాన్నే కప్ఫుడు పుదీనా తీ ని తాగితే దాని నించి శరీర పనితీరుకి అవసరం అయిన రాగి , పీచు , క్యలిష్యంతో పాటు మాంగనీసు ,పొటాషియం కూడా అందుతాయి .

గర్భిణులకు అవసరం అయిన ఫోలికామ్లం , ఒమేగా త్రీ లు కావాల్సినంత .

పెరిగే కణుతుల పెరుగుదల కు అడ్డుకట్ట వేయాలంటే రోజువారీ ఆహారంలో ఆకులని గ్రీన్ చట్ని రూపంలో కానీ , టీగా కానీ తీసుకోవచ్చంటున్నారు నిపుణులు .