ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

USE MANDARA LEAVES PASTE FOR SHINY HAIR


మందారం ఆకులు కొద్దిగా తీసుకొని అందులో పెరుగు, 

రాత్రి నాటబెట్టిన మెంతులు వేసి మెత్తగా పేస్ట్ లా చేసుకొని 

తలకు పట్టించి అరగంట తర్వతా గోరువెచ్చటి నీటితో

 స్నానం చేస్తే వెంట్రుకలు నైస్ గా ఉంటాయి.