అలసందలతో ఆరోగ్యం
నవధాన్యాలైన అలసందలు లేదా బొబ్బర్లు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనా లున్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. తక్కువ కేలరీలతోపాటు కొవ్వు శాతం తక్కువ ఉండే అలసందలు స్థూలకాయాన్ని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఫైబర్ ఎక్కువగా ఉన్న బొబ్బర్లు షుగర్ లెవెల్‌ను సాధారణంగా ఉంచుతాయి. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్‌లు వైరస్, జలుబు ఇన్ఫెక్షన్‌లకు దూరంగా ఉంచుతాయి. రక్తంలో కొలెసా్ట్రల్‌ను తగ్గించి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉన్న అధిక ఫైబర్ వల్ల జీర్ణసంబంధిత సమస్యలు దూరమవుతాయి.