మొటిమలు & మచ్చలు తగ్గడానికి చిట్కా
1) గంధం పొడిలో , రోజ్ వాటర్ మిక్స్ చేసి , పేస్టు తయారు చేసుకోవాలి.
2) ఈ పేస్టును ముఖానికి అప్లై చేసి ఒక గంట సేపు ఉంచుకోండి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోండి.
3) వారానికి మూడు సార్లు చేస్తే , మొటిమలు & మచ్చలు తగ్గిపోతాయి.
మొటిమలను నివారించడానికి మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ అలోవెర. ముఖం శుభ్రంగా కడిగి తడిపూర్తిగా ఆరిన తర్వాత కలబంద రసాన్ని ముఖానికి మరియు మొటిమల మీద అప్లై చేసి డ్రై అయిన తర్వాత రోజ్ వాటర్ తో ముఖం తుడిచేయాలి.