నిమ్మరసం, అల్లం కాంబినేషన్ లో తయారుచేసే డ్రింక్ తాగడం వల్ల శరీరంలో అనవసరపు క్యాలరీలను కరిగిస్తుంది. ఈ రెండు పదార్థాల్లో శరీరంలోని కొవ్వును కరిగించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. బాడీ ఫ్యాట్ ను బర్న్ చేసి, అదనపు క్యాలరీలను కరిగించేస్తాయి. నేచురల్ గా బరువును తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
జింజర్ లెమన్ టీ తయారీ ఒక కప్పు నీళ్ళను బాగా వేడి చేయాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వేసి బాగా మరిగించాలి, మూత పెట్టి 5 నిముషాలు మరిగించాలి. ఇలా మరిగించడం వల్ల న్యూట్రీషియన్స్ బాగా గ్రహించబడుతాయి. 5 నిముషాల తర్వాత కొద్దిగా నిమ్మరసంను మిక్స్ చేయాలి. అంతే జింజర్ లెమన్ టీ రెడీ. దీన్ని రోజూ ఉదయం పరగడపున తాగడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.