వింటర్ టిప్స్
* వింటర్ సీజన్‌లో హెల్దీగా ఉండాలంటే...
నీళ్లు ఎక్కువ తాగండి.
కాఫీ, హెర్బల్ టీలకు దూరంగా ఉండండి.
ఆకుకూరలు అధికంగా తీసుకోండి.
చేతులను శుభ్రంగా ఉంచుకోండి.
అవసరమైతే మందులు వాడండి.
ఉదయం వాకింగ్ చేయండి.
త్వరగా నిద్రపోండి.
శరీరానికి మాయిశ్చర్ అప్లై చేయండి.
యోగాసనాలు వేయండి.
తక్కువగా వేగించిన ఆహారపదార్థాలను తీసుకోండి.
* వింటర్ సీజన్‌లో హెల్దీగా ఉండాలంటే...
నీళ్లు ఎక్కువ తాగండి.
కాఫీ, హెర్బల్ టీలకు దూరంగా ఉండండి.
ఆకుకూరలు అధికంగా తీసుకోండి.
చేతులను శుభ్రంగా ఉంచుకోండి.
అవసరమైతే మందులు వాడండి.
ఉదయం వాకింగ్ చేయండి.
త్వరగా నిద్రపోండి.
శరీరానికి మాయిశ్చర్ అప్లై చేయండి.
యోగాసనాలు వేయండి.
తక్కువగా వేగించిన ఆహారపదార్థాలను తీసుకోండి.