వాడుకున్నాడు!
కొత్తగా జాబ్ లో జాయిన్ అయిన సుబ్బుతో చెప్పాడు మేనేజర్.
"నా దగ్గర పనిచేసేవాళ్ళు చాలా సిన్సియర్ గా ఉండాలి. ఎంతపని ఉన్నా సెలవలు పెట్టకూడదు. తప్పనిసరి పనైతే లేట్ గా వచ్చినా ఫర్వాలేదు. ఎన్ని గంటలు లేటైనా ఆఫీస్ కి రావాలి. సెలవు పెట్టకూడదు.
ఇరవైరోజులు పనిచేశాక ఓ రోజు సుబ్బు మేనేజర్ కి ఫోన్ చేశాడు.
"సార్...నాకు కాస్త పని ఉంది. ఆఫీస్ కి కాస్త లేట్ గా వస్తాను"
"అలాగే... ఎన్నిగంటలు లేట్ గా వస్తావు...? అడిగాడు మేనేజర్.
"నలభై ఎనిమిది గంటలు..." చెప్పాడు సుబ్బు