ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

AUSTRALIAN MODEL HOLLY WALLANCE


హోల్లీ వాలన్స్‌ ఒళ్లంతా బంగారమే...!

holly-in-a-blackప్రముఖ ఆస్టేలియా మోడల్‌ హొల్లీ వాలన్స్‌ ఈ సంవత్సరం మొదట్లో తన శరీరం బికినీ బాడీకి పనికి రాదని కొన్ని విమర్శలను ఎదుర్కొంది. ఆ విమర్శలకు సమాధానంగా ఇటీవల ఓ బీభత్సమైన పోటోషూట్‌ చేశారు. పోస్ట్టర్స్‌ గోల్డ్‌ యాడ్‌ క్యాంపెయిన్‌ో్ల హొల్లీ వాలన్స్‌ ఇచ్చినటువంటి ఫోజులు అందిరికి మతి పోగొడతున్నాయి. అందుకు కారణం హొల్లీ వాలన్స్‌ తిరిగి తన బికినీ బాడీ షేపులను తెచ్చుకోవడమే కాకుండా జేమ్స్‌ బాండ్‌ గోల్డ్‌ ఫింగర్‌ సినిమాలో జేమ్స్‌ బాండ్‌ గర్ల్‌ మాదిరి పెట్టిన ఫోజు గతంలో తనని విమర్శించిన వారి నుండే ఇప్పుడు ప్రశంసలు అందుకునేట్లుగా చేసింది. 2002వ సంవత్సరంలో హొల్లీ వాలన్స్‌ విడుదల చేసిన కిస్‌ కిస్‌ ఆల్బమ్‌ తనని ఇంటర్నేషనల్‌ సింగర్‌గా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది.