ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

NUDE IMAGES OF TEENAGE SINGERS - JUSTINE BIBER AND SELINA GOMGE


సెలీనా గోమేజ్‌ నగ్న విగ్రహం !

selenaటీనేజ్‌ సింగర్స్‌, టీన్‌ ఛాయిస్‌ అవార్డ్‌ విన్నర్స్‌ జస్టిన్‌ బైబర్‌ అతని గర్ల్‌ ఫ్రెండ్‌ సెలీనా గోమేజ్‌ నగ్న చిత్రాలను నగ్న విగ్రహాలుగా రూపొందించారు. ఇంతకీ ఈ నగ్న చిత్రాలను రూపొందించింది ఎక్కడో తెలుసా శవపేటిక మీద. అంతేకాకుండా వీరిద్దరినీ 21వ శతాబపు ప్రేమికులుగా అభివర్ణించారు ప్రముఖ అమెరికన్‌ డేనియల్‌ ఎడ్వర్డ్స్‌. ఇద్దరు టీనేజర్స్‌ని నగ్నంగా రూపొందించి వారి చూడకూడని ప్రదేశాలను మాత్రం కెనడియన్‌ మ్యాపిల్‌ ఆకుతో కనిపించకుండా చేశారు. శవపేటిక మీద చిత్రించిన వీరి విగ్రహాలను దగ్గరలో ఉన్న డల్లాస్‌ ఫైన్‌ ఆర్ట్స్‌లో ఉంచడం విశేషం. ఈ విగ్రహాలలో మరో ప్రత్యేకమైన విషయం కూడా ఉంది. అదేంటంటే రెండు విగ్రహాలకు కలిపి మూడు కాళ్లనే సృష్టించారు సృష్టికర్త. జస్టిన్‌, సెలీనా గోమేజ్‌ ఇద్దరూ కూడా ఒక్కరి మాదిరే ఉండి తమ నడుం నుండి మోచేతి వరకు కూడా కలసిఉండిపోయే విధంగా రూపొందించారు. సెలీనా గోమేజ్‌ కుడి కాలుని, జస్టిన్‌ ఎడమ కాలుతో షేర్‌ చేసి మూడు కాళ్లను ఉండేవిధంగా రూపొందించారు. ఈ విగ్రహాలను తయారు చేయడానికి కారణం కెనడియన్‌ సింగర్‌ అయిన జస్టిన్‌ బైబర్‌ కెనడా నేషనల్‌ హెల్త్‌ కేర్‌ సిస్టమ్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.