హనీమూన్ ఐస్ క్రీం
కావల్సిన పదార్థాలు:
వెనిల్లా ఐస్ క్రీం: 1cup
పిస్తా ఐస్ క్రీం: 1/2 cup
స్ట్రాబెర్రీ ఐస్ క్రీం: 1/2 cup
పంచదార: 1/4 cup
తెల్ల ద్రాక్ష: 10
బొప్పాయి, అరటిపండు, ఆపిల్ ముక్కలు: 1/2 cup
చెర్రీపండ్లు: 5
బాదం, జీడిపప్పు: 10
వేఫర్ బిస్కెట్లు: 2

తయారు చేయు విధానము:
1. ద్రాక్ష పండ్లను నిలువుగా రెండు ముక్కల్లా చేసుకోవాలి. ఒక గాజు పాత్రలో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కరిగించాలి.
2. పండ్ల ముక్కలన్నింటిని ఇందులో వేసి పదిహేను నిమిషాలు ఫ్రిజ్ లో పెట్టాలి.
3. ఇప్పుడు మూడు పొడవు గాజు గ్లాసుల్ని తీసుకొని పండ్ల ముక్కలను మూడింటిలో సమానంగా వేయాలి.
4. అందులోనే వెనిల్లా, పిస్తా, స్టాబెర్రీ ఐస్ క్రీం లను ఒకదాని తర్వాత ఒకటి మూడింటిలో వేయాలి.
5. చివరగా బాదం, జీడిపప్పులు, చెర్రీ పండ్లు ఉంచి, దాని మీద వేసి గార్నష్ గా అలంకరిస్తే కనువిందైన కమ్మని హనీమూన్ ఐస్ క్రీం రెడీ.