ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

JUICE WITH BANANAS WITH ORANGE


బనానా ఆరెంజ్ ఫ్రీజ్”తో సమ్మర్ కూల్.. కూల్..

బనానా ఆరెంజ్ ఫ్రీజ్”తో సమ్మర్ కూల్.. కూల్..!!
కావలసిన పదార్థాలు :
ఆరెంజ్ జ్యూస్… రెండు కప్పులు
వెన్నతీసిన పాలు.. రెండు కప్పులు
అరటిపండ్లు.. నాలుగు
తేనె.. ఎనిమిది టీస్పూన్లు
తయారీ విధానం :
ఆరెంజ్ జ్యూస్, పాలు, అరటిపండ్ల ముక్కలను మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పాత్రలో పోసి ఫ్రిజ్‌లో ఉంచాలి. బాగా చల్లబడిన తరువాత తీసి జ్యూస్ గ్లాసులలో ఈ మిశ్రమాన్ని నింపి, పైన ఒక్కోదాంట్లో రెండు టీస్పూన్ల తేనెను వేసి అతిథులకు సర్వ్ చేయాలి. బనానా ఆరెంజ్ ఫ్రీజ్ జ్యూస్ తయార్..!
అరటి, కమలాపండ్లతో తయారు చేసిన ఈ బనానా ఆరెంజ్ ఫ్రీజ్ జ్యూస్ కొత్త రుచితో అలరించటమేగాకుండా.. తక్షణ శక్తిని ఇస్తుంది. వేసవితాపాన్ని చల్లారుస్తుంది, వడదెబ్బనుంచి కాపాడుతుంది. హాట్‌ హాట్ సమ్మర్‌ను, కూల్ కూల్‌ చేసేస్తుంది. ఇంకా ఎందుకు ఆలస్యం.. మీరూ ట్రై చేస్తారు కదూ..?!