ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SAREE SOUNDARYAM WHY ? INDIAN WOMEN ARE SO BEAUTIFUL IN SAREES


అసలు సౌందర్యం చీరలోనే ……!


Beautiful Sarees Collection
చీరకట్టులోఉన్న సౌందర్య రహస్యం ఏమిటంటే సన్నగావున్న వాళ్ళను ,లావుగా వున్న వాళ్ళను కూడా ఆకర్షణీయంగా చూపించేది చీరే. – సన్నగా వున్న స్త్రీ మందంగా వుండే చీరలు,గంజిపెట్టిన కాటన్ చీరలను కట్టుకుంటే సమంగా, అందంగా కనిపిస్తారు – లావుగా వుండే స్త్రీ తేలికైన సింథటిక్ చీరలను కట్టుకుంటే పొందికగా కన్పిస్తారు . అందాలను దాస్తూనే వెల్లడించగల ఒడుపు ఒక్క చీర కట్టులోనే సాధ్యమౌతుంది – చీర కట్టుకోవటంలో కూడా కాస్తంత నేర్పు వుండాలి. చీరేల ఎంపిక శరీర ఛాయను బట్టి చీరే రంగును ఎంచుకోవాలి . – పొట్టిగా లావుగా వుండేవారు నిలువు చారలున్న చీరెలు కొనుక్కోకూడదు .అడ్డ చారల డిజైన్స్ అయితే వారు కొద్దిగా పొడుగ్గా తక్కువ లావుగా కనిపించే అవకాశం వుంది .
మీరు ఏమంటారు?
కాని నాకు చీర కట్టుకోవడం సరిగా రాదు . రోజు చీర కట్టుకున్న వాళ్ళని చూసి వాళ్ళ కట్టు ఎలా వుందో చూస్తుంటాను. ఇరోజుల్లో అందరు పంజాబీలు, ప్యాంటు ,షరటులు
కాసేపు ఆలోచించాల్సిన అవసరం కూడా వస్తోందండి అబ్బాయా? అమ్మాయా? అని జుట్టు కూడా కత్తిరించడం కూడా బాగా ఎక్కువ అయిపాయిందండి.
Beautiful Sarees Collection